సహోదరా సహోదరీ సాగుమా || Sahodaraa Sahodari Saagumaa Lyrics
Sahodaraa Sahodari Saagumaa Lyrics Telugu సహోదరా – సహోదరీ సాగుమా ప్రభుసేవలో సత్యమైన పరములో 1. నీతిమంతురాలు రూతు – నిలచి సాగిపోయెను ఓర్పయితే మార్పు చెందక- మరలిపోయెను మార్గమిద్ది ||సహోదరా|| 2. తల్లి నైనను తండ్రినైనను – అన్నదమ్ముల నైననూ అన్ని వదలి కన్న యేసుని – అడుగు జాడలలో నడువుమా ||సహోదరా|| 3. నీ జనంబె నా జనంబని – నీ దేవుడే నా దేవుడనియె మనసు కుదిరి మార్గమెరిగి- నడచిపోయెను నయోమితో … Read more