Sahodaraa Sahodari Saagumaa Lyrics Telugu
సహోదరా – సహోదరీ సాగుమా
ప్రభుసేవలో సత్యమైన పరములో
1. నీతిమంతురాలు రూతు – నిలచి సాగిపోయెను
ఓర్పయితే మార్పు చెందక- మరలిపోయెను మార్గమిద్ది
||సహోదరా||
2. తల్లి నైనను తండ్రినైనను – అన్నదమ్ముల నైననూ
అన్ని వదలి కన్న యేసుని – అడుగు జాడలలో నడువుమా
||సహోదరా||
3. నీ జనంబె నా జనంబని – నీ దేవుడే నా దేవుడనియె
మనసు కుదిరి మార్గమెరిగి- నడచిపోయెను నయోమితో
||సహోదరా||
4. మోయాబీయురాలు రూతు-లేయను కొనిపోయెను
నీతిగలదై ఖ్యాతి పొందెనునిలిచే-ఇశ్రాయేలు జనాంగంబు
||సహోదరా||
Sahodaraa Sahodari Saagumaa Lyrics English
Sahodaraa – Sahodari Saagumaa
Prabhusevalo Sathyamaina Paramulo
1. Neethimanthuraalu Roothu – Nilachi Saagipoyenu
Orpayithe Maarpu Chendaka – Maralipoyenu Maargamiddi
|| Sahodaraa ||
2. Thalli Nainanu Thandri Nainanu – Annadammula Nainanau
Anni Vadali Kanna Yesuni – Adugu Jaadalalo Naduvumaa
|| Sahodaraa ||
3. Nee Janambe Naa Janambani – Nee Devude Naa Devudaniye
Manasu Kudiri Maargamerigi – Nadachipoyenu Nayomitho
|| Sahodaraa ||
4. Moyaabeeyuraalu Roothu – Leyanu Konipoyenu
Neethigaladai Khyaathi Pondenu – Niliche Ishraayelu Janaangambu
|| Sahodaraa ||
Theme