సద్గుణ రాశి ఓ మరియ తల్లి || Sadguna Rasi O Maria Lyrics
Sadguna Rasi O Maria Lyrics Telugu సద్గుణ రాశి ఓ… మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం ||సద్గుణ|| అమ్మ…. అమ్మ…. మరియా అమ్మ…. అమ్మ… మాతా ||2|| ||సద్గుణ|| 1 వ చరణం:- పరలోక దూతులు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతియించగా (2) మనుజాలి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవ మాతవు ||సద్గుణ|| 2 వ చరణం:- కానాను విందుకు నిన్ను పిలవగా శ్రీయేసుతో నీవు యేతెంచితివి ||2|| మా … Read more