సద్గుణ రాశి ఓ మరియ తల్లి || Sadguna Rasi O Maria Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Sadguna Rasi O Maria Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Sadguna Rasi O Maria Lyrics Telugu

సద్గుణ రాశి ఓ… మరియ తల్లి
సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం
||సద్గుణ||
అమ్మ…. అమ్మ…. మరియా
అమ్మ…. అమ్మ… మాతా ||2||
||సద్గుణ||

1 వ చరణం:-

పరలోక దూతులు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతియించగా (2)
మనుజాలి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవ మాతవు
||సద్గుణ||

2 వ చరణం:-

కానాను విందుకు నిన్ను పిలవగా శ్రీయేసుతో నీవు యేతెంచితివి ||2||
మా బాధ లు తొలగించగ వేడుము మాతా
అవనిలో యేసుతో నడుపుము తల్లీ
||సద్గుణ||

 

Sadguna Rasi O Maria Lyrics English

Sadguna raashi o… Mariya talli
Sannutinchedam sada ninnu pogadedam

||Sadguna||

Amma… Amma… Mariya
Amma… Amma… Maata (2)

||Sadguna||


Paraloka doothulu ninnu pogadaga
Dharayandu janulu nuthiyinchaga (2)
Manujali antatilo manyuralavu
Maargamu chupedi Deva maathavu

||Sadguna||


Kaananu vinduku ninnu pilavaga
Sri Yesu to neevu yetenchitivi (2)
Maa baadhalu tolaginchaga vedumu maatha
Avanilo Yesu to nadupumu talli

||Sadguna||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment