రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో || Reyinbavallalo Velleti Trovalo Lyrics

Reyinbavallalo Velleti Trovalo Lyrics

Reyinbavallalo Velleti Trovalo Lyrics Telugu రేయింబవళ్ళలో – వెళ్ళేటి త్రోవలో – యేసయ్య నేల మరతువు అయ్యయ్యో క్షణంబులో లోకంబువిడుతువు  1. ఎక్కడికోయి యాత్రబోయేది – నీయిల్లు స్థిరముగాదు – నీ ఒల్లు మరిచెదవు – నీ వచ్చిన దారిలోనే – వెళ్ళిపోవాలి – మళ్ళిపోవాలి ||రేయి|| 2. యేసయ్య దారిలో ఎడారిలేదు – ఇరుకైన దారిలోన – బరువైన – కాడితోన – ప్రార్ధన ఖడ్గముతో బయలు దేరాలి – ప్రభుని చేరాలి ||రేయి|| … Read more