రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో || Reyinbavallalo Velleti Trovalo Lyrics

WhatsApp Group Join Now

Reyinbavallalo Velleti Trovalo Lyrics Telugu

రేయింబవళ్ళలో – వెళ్ళేటి త్రోవలో – యేసయ్య నేల మరతువు
అయ్యయ్యో క్షణంబులో లోకంబువిడుతువు 

1. ఎక్కడికోయి యాత్రబోయేది – నీయిల్లు స్థిరముగాదు – నీ ఒల్లు మరిచెదవు –
నీ వచ్చిన దారిలోనే – వెళ్ళిపోవాలి – మళ్ళిపోవాలి

||రేయి||

2. యేసయ్య దారిలో ఎడారిలేదు – ఇరుకైన దారిలోన – బరువైన –
కాడితోన – ప్రార్ధన ఖడ్గముతో బయలు దేరాలి – ప్రభుని చేరాలి

||రేయి||

3. సైతాను దారి చుట్టు ఎడారి – విశాలమైనదోయి
విపరీతమైన గొయ్యి – నీవెనుక జూడకోయి – ఆ –
నీముందు నరకమోయి – నీ ముందు నరకమోయి

||రేయి||

4. బానిసపిల్ల మాటనునమ్మి – అన్యుడైన నయమాను
అప్పుడే మార్పు బొందెనోయి – లోకాశ గేహాజీకి లోటు
దెచ్చెనోయి – కుష్టు తెచ్చెనోయి

||రేయి||

5. కయ్యమునకై కాలు దువ్వుచు – ఆరుమూరల జానెడు
గొల్యాతు శూరుడు – దేవుని ధిక్కరించి – ముక్కచెక్కలాయే
చెక్కముక్కలాయే

||రేయి||  

Reyinbavallalo Velleti Trovalo Lyrics English

Reyinbavallalo – velletti trovalo – Yesayya nela maratuvu
Ayyayyo kshanambulo lokambu vidutuvu

Ekkadikoyi yatraboyedi – neeyillu sthiramugadu – nee ollu marichedavu –
Nee vachina daarilone – vellipovali – mallipovali

|| Reyi ||

Yesayya daarilo edariledu – irukaina daarilona – baruvaina –
Kaaditon – praarthana khadgamuto bayala derasali – Prabhuni cherali

|| Reyi ||

Saitanu daari chuttu edari – vishaalamainadoyi
Vipreetamina goyyi – neevenuka judakoyi – aa –
Nee mundu narakamoyi – nee mundu narakamoyi

|| Reyi ||

Baanisapilla maatannunammi – anyudaina nayamanu
Appude maarpu bondenoyi – lokasha gehaajiki lotu
Dechenoyi – kushtu techchenoyi

|| Reyi ||

Kayyamunakai kaalu duvuchu – aarumooraa jaanedu
Golyatu soorudu – Devuni dhikkarinchi – mukkachkalaaye
Chekkamukkalaaye

|| Reyi ||

Theme

A heartfelt Telugu worship song calling believers to walk steadfastly with Jesus through deserts, dangers and spiritual battles. It urges prayer, courage and compassionate witness, reminding listeners that even amid trials Christ leads the way and brings light to every corner.

A passionate Telugu devotional that calls prayer groups and missionaries to step into difficult fields forests, deserts and isolated communities armed with prayer and Christ’s strength. It encourages perseverance under trial, compassionate service, and confident witness as heaven and earth unite for the Gospel.

Leave a Comment