రండి సువార్త సునాదముతో || Randi Suvaartha Sunaadamutho Lyrics

Randi Suvaartha Sunaadamutho Lyrics

Randi Suvaartha Sunaadamutho Lyrics Telugu రండి సువార్త సునాదముతో – రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో – ప్రభుయేసు దయానిధి సన్నిధికి 1. యేసే మానవ జాతి వికాసం – యేసే మానవ నీతి విలాసం యేసే పతిత పావన నామం – భాసుర క్రైస్తవ శుభనామం ||రండి|| 2. యేసే దేవుని ప్రేమస్వరూపి – యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం – ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి|| ౩. … Read more