రక్షకుండుదయించినాడట || Rakshakundu Dayinchinaadata Song Lyrics
Rakshakundu Dayinchinaadata Song Lyrics Telugu రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు|| దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2) దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు|| గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2) తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు|| వర్తమానము జెప్పి దూత … Read more