రక్షకా నా వందనాలు || Rakshaka Naa Vandanaalu Lyrics
Rakshaka Naa Vandanaalu Lyrics రక్షకా నా వందనాలు – శ్రీరక్షకా నా వందనాలు ధరకు రాకముందె భక్త – పరుల కెరుకైనావు|| రక్షకా || ముందు జరుగు నీ చరిత్ర – ముందె వ్రాసిపెట్టినావు|| రక్షకా || జరిగినపుడు చూచి ప్రవ – చనము ప్రజలు నమ్మినారు|| రక్షకా || నానిమిత్తమై నీవు – నరుడవై పుట్టినావు|| రక్షకా || – (లూకా 2 అ) మొట్టమొదట సాతాను – మూలమూడ గొట్టినావు|| రక్షకా || … Read more