ప్రియుని సన్నిధానంలో || Priyuni Sannidhanamlo Song Lyrics

Priyuni Sannidhanamlo Song Lyrics

Priyuni Sannidhanamlo Song Lyrics Telugu ప్రియుని సన్నిధానంలో నా ఆనందం ఆనందమే మాటల్లో చెప్పలేనిది-ప్రియుని సహవాసమే అంతా కోల్పోయిన సమృద్ధి అనుభవమే ముందున్న దినమందున ఘనుడున్నాడనే ధైర్యమే ఆహా ఆనందమే నా యేసుతో జీవితం ఏవేవో చేసిన-ఎందేందో తిరిగినా ప్రయత్నాలే ముగిసిన-ఫలితమే సూన్యమై మారినా మాట సెలవిచ్చినా-తన ఉద్దేశం స్థిరపరచును ప్రమాణం చేసేను-తన కార్యాన్ని జరిగించును ఆహా ఆనందమే నా యేసుతో జీవితం నీవేగా ఆధ్యుడా-నీలోనే మనుగడ నీవుంటే అండగా-బ్రతుకంతా పండగ వేలాది దూతలలో-ఘనుడైన నా … Read more