పరములో మరుగేమో || Paramulo Marugemo Song Lyrics
Paramulo Marugemo Song Lyrics Telugu పరములో మరుగేమో దాసులెరుగుదురుగాని మట్టిబొమ్మలు మ్రొక్కే మనుజుడే మెరుగు పరమ మరుగు మన తండ్రి పున్నస్థలమే పరమ మరుగు యేసయ్యున్న స్థలమే పరమ మరుగు || పర || 1. ఏదెనువనము–ఆదామెరుగునుగాని మన ప్రభువును బాధించే యూదులే మెరుగు || పర || 2. ఏ కష్టమొచ్చినా–హాబేలు ఎరుగునుగాని కానక చంపిన కయ్యూనే మెరుగు || పర || 3. సింధూరవనము–అబ్రాహామెరుగునుగాని మన క్రీస్తును నిందించే అన్యులేమెరుగు || పర … Read more