పరములో మరుగేమో || Paramulo Marugemo Song Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Paramulo Marugemo Song Lyrics Telugu

పరములో మరుగేమో దాసులెరుగుదురుగాని

మట్టిబొమ్మలు మ్రొక్కే మనుజుడే మెరుగు

పరమ మరుగు మన తండ్రి పున్నస్థలమే

పరమ మరుగు యేసయ్యున్న స్థలమే పరమ మరుగు

|| పర ||

1. ఏదెనువనము–ఆదామెరుగునుగాని

మన ప్రభువును బాధించే యూదులే మెరుగు

|| పర ||

2. ఏ కష్టమొచ్చినా–హాబేలు ఎరుగునుగాని

కానక చంపిన కయ్యూనే మెరుగు

|| పర ||

3. సింధూరవనము–అబ్రాహామెరుగునుగాని

మన క్రీస్తును నిందించే అన్యులేమెరుగు

|| పర ||

4. యెహోవా బలము–దావీదు ఎరుగునుగాని

వల్లువ కప్పుకొనిన గొల్యాతే మెరుగు

|| పర ||

5. సూక్ష్మములో మోక్షంబు–సుంక రెరుగునుగాని

దంభముగా పలికే పరిశయ్యుడే మెరుగు

|| పర ||

6. పరమ భాగ్యము గూర్చి–లాజరెరుగునుగాని

దాన మెరుగని ధనవంతుడే మెరుగు

|| పర ||

7. అడవి శృంగారములు–హంసలెరుగునుగాని

కంకుకాయలు కొరికే కాకులేమెరుగు

|| పర ||

8. మంచి నీళ్ళరుచి–మత్స్య మెరుగునుగాని

కలక నీరు త్రాగే కప్ప లేమెరుగు

|| పర ||

9. నానా రుచులు తిన్న–నాలుకెరుగునుగాని

అడ్డదిడ్డము తిరిగే తెడ్డీకేం తెలుసు

|| పర ||

Paramulo Marugemo Song Lyrics English

Paramulo Marugemo Daasulerugudurugaani
Mattibommalu Mrokke Manujude Merugu

Parama Marugu Mana Thandri Punnasthalaame
Parama Marugu Yesayyunna Sthalame Parama Marugu

|| Para ||

1. Edenu Vanamu – Aadamerugunugaani
Mana Prabhuvunu Baadhinche Yoodule Merugu

|| Para ||

2. Ae Kashtamochchinaa – Haabelu Erugunugaani
Kaanaka Champina Kayyoone Merugu

|| Para ||

3. Sindhoora Vanamu – Abraahaamerugunugaani
Mana Kreesthunu Nindinche Anyule Merugu

|| Para ||

4. Yehovaa Balamu – Daaveedu Erugunugaani
Valluva Kappukonina Golyathe Merugu

|| Para ||

5. Sookshmamulo Mokshambu – Sunka Rerugunugaani
Dambhamugaa Palike Parishayyude Merugu

|| Para ||

6. Parama Bhaagyamu Goorchi – Laajarerugunugaani
Daana Merugani Dhanavanthude Merugu

|| Para ||

7. Adavi Shrungaaramulu – Hamsalerugunugaani
Kankukaayalu Korike Kaakule Merugu

|| Para ||

8. Manchi Neellaruchi – Matsya Merugunugaani
Kalaka Neeru Thraage Kappalemerugu

|| Para ||

9. Naanaa Ruchulu Thinna – Naalukerugunugaani
Addadiddamu Thirige Theddeekem Thelusu

|| Para ||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment