ఊహకందని ఉపకారములు || Oohakandani Upakaaramulu Song Lyrics
Oohakandani Upakaaramulu Song Lyrics Telugu ఊహకందని ఉపకారములు – కృప వెంబడి కృపలు మరువలేని నీదు మేలులు – వర్ణించలేని వాత్సల్యములు యేసయ్యా నీవే ఆధారమయ్యా – నా మంచి కాపరి నీవేనయ్యా 1. నూనెతో నా తలనంటియున్నావు – నా గిన్నె నిండి పొర్లుచున్నదీ నే బ్రతుకు దినములన్నియు – కృపాక్షేమములే నా వెంట వచ్చును 2. పచ్చిక చోట్లలో పరుండచేయును – శాంతికర జలములకు నడుపును నా ప్రాణమునకు సేద దీర్చి – … Read more