ఊహకందని ఉపకారములు || Oohakandani Upakaaramulu Song Lyrics

WhatsApp Group Join Now

Oohakandani Upakaaramulu Song Lyrics Telugu

ఊహకందని ఉపకారములు – కృప వెంబడి కృపలు
మరువలేని నీదు మేలులు – వర్ణించలేని వాత్సల్యములు

యేసయ్యా నీవే ఆధారమయ్యా – నా మంచి కాపరి నీవేనయ్యా

1. నూనెతో నా తలనంటియున్నావు – నా గిన్నె నిండి పొర్లుచున్నదీ
నే బ్రతుకు దినములన్నియు – కృపాక్షేమములే నా వెంట వచ్చును

2. పచ్చిక చోట్లలో పరుండచేయును – శాంతికర జలములకు నడుపును
నా ప్రాణమునకు సేద దీర్చి – నీతి మార్గములో నడిపించును

3. గాఢాంధకారములో నడిచిననూ – నాకు తోడుగా నీవుందువు
ఏ తెగులు నా దరి రానీయక – ప్రతీ కీడు నుండి తప్పించును

 

Oohakandani Upakaaramulu Song Lyrics English

Oohakandani upakaaramulu – krupa vembadi krupalu
Maruvaleni needu melulu – varninchalen i vaathsalyamulu

Yesayya neeve aadhaarama iyya – naa manchi kaapari nee venayya

Noonetho naa thalnanthiyunnaavu – naa ginne nindi porluchunna di
Ne brathuku dinamulan niy u – krupaakshayamul e naa venta vachchu nu

Pachika chotlalo paruncha cheyunu – shaantikara jalamulaku nadupu nu
Naa praanamunaku seda deerchi – neethi maargamul o nadipinchchu nu

Gaandhaandhakaaramul o nadichinanu – naaku thodugaa neevunduvu
Ee tegulu naa dari raaneeyaka – prati keedu nundi thappinchchu nu

Leave a Comment