ఒక ఆశ ఉందయ్యా Oka Asha Vundayya Song Lyrics
Oka Asha Vundayya Song Lyrics Telugu ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య //2// యవనకాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా //2//ఒక// యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా //2// ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మహా రక్షణ కలుగజేయవా//2//ఒక// నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్ట మోషే ఆశను తీర్చిన దేవా //2// … Read more