ఒక ఆశ ఉందయ్యా Oka Asha Vundayya Song Lyrics

WhatsApp Group Join Now

Oka Asha Vundayya Song Lyrics Telugu

ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య //2//
యవనకాలమందు నీ కాడి మోయగా
బలమైన విల్లుగా నన్ను మార్చవా //2//ఒక//

యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా //2//
ఈ తరములో మా మనవులను ఆలకించవా
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా//2//ఒక//

నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్ట
మోషే ఆశను తీర్చిన దేవా //2//
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా//2//ఒక//

మేడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి
అపోస్తులల ఆశను తీర్చిన దేవా //2//
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా //2//ఒక//

Oka Asha Vundayya Song Lyrics English

oka Aasha UndaYYaa Naa Korika TeerchaYYaa
Naa Manavini YesaYYaa Pratyuttaram ImmaYYaa //2//
Yavanakaalamandu Nee Kaadi Mooyagaa
Balamaina Villugaa Nannu MaarChaYYaa //2// Oka//

Yoodula Rakshanakai Raaju Shaasanamu MaarChi
Estheru Aashanu Teerchina Devvaa //2//
Ee Taramulo Maa Manavulani AalakInchaYYaa
Maa Deshamulo Maha Rakshana KalugaJeYYaa //2// Oka//

Nattivadini Nannu Faro Edura Nilabetta
Moshee Aashanu Teerchina Devvaa //2//
Ee Taramulo Nee Chitthamukay Eduru Choodagaa
Agni Cheta Nannu DarshInchi Nee Chittham TelupaYYaa //2// Oka//

Meda Gadilo Agnivoti Aatmato NImpi
Apostulala Aashanu Teerchina Devvaa //2//
Ee Taramulo Nee Sevakay Mema Niluvaagaa
Agni Vanti Yedantala Aatmato Aasha TeerchaYYaa //2// Oka//

Leave a Comment