ఓ ప్రార్ధనా సుప్రార్ధనా || O Prardhana Suprardhana Lyrics
O Prardhana Suprardhana Lyrics Telugu ఓ ప్రార్ధనా సుప్రార్ధనా నీ ప్రాభావంబున్ మరతునా నా ప్రభువున్ ముఖా ముఖిన్ నే బ్రణుతింతు నీ ప్రభన్ నా ప్రాణమా సు ప్రార్ధనా నీ ప్రేరణంబుచే గదా నీ ప్రేమధార గ్రోలుదు నో ప్రార్ధనా సుప్రార్ధనా 1. పిశాచి నన్ను యుక్తితో వశంబు చేయ జూచుచో నీ శాంతమైన దీప్తియే నా శంక లెల్ల మానుపున్ నీ శక్తి నేను మరతునా నా శైలమున ప్రార్ధనా నా శోక … Read more