నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా || Nithyam Nilichedhi Nee Preme Lyrics

Nithyam Nilichedhi Nee Preme Lyrics

Nithyam Nilichedhi Nee Preme Lyrics Telugu నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది – నీ మాటే యేసయ్యా (2) నాతో ఉండేది – నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది – నీ పాటే యేసయ్యా (2)   ||నిత్యం|| మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2) నీకెవరూ సాటే రారయ్యా నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా (2) ||నిత్యం|| ఈ లోక స్నేహాలన్నీ … Read more