నీ సేవలో నన్ను తరియించనీ || Ni Sevalo Nannu Thariyinchanee Lyrics
Ni Sevalo Nannu Thariyinchanee Lyrics Telugu నీ సేవలో నన్ను తరియించనీ నీ ప్రేమలో నన్ను జీవించనీ ఆధారమా అనురాగమా నిన్నే స్తుతించి కొనియాడెదా నా జీవమా జయగీతమా నిన్నే స్మరించి స్తుతిపాడెదా యేసు నీలో నే సాగెదా 1. జీవితాన సోలిపోయా – చేరదీసి దయచూపవా హోరుగాలి సాగరాన – చేయి చాపి దరిచేర్చవా వేచివున్నా నే ఆశతో – బలము నింపు నీ ఆత్మతో ఏకమై నా తోడుగా – భయము లేదు … Read more