నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను || Nenemaina Prabhuva Ninne Stuthistanu Lyrics

Nenemaina Prabhuva Ninne Stuthistanu Lyrics

Nenemaina Prabhuva Ninne Stuthistanu Lyrics Telugu నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2) నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2) ఇచ్చిన నీవే బలి కోరగా (2) తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| సర్వము పోయి శరీరము కుళ్ళిన నా అనువారే వెలివేసినా (2) ఆప్తులంతా శత్రువులైనా (2) అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| నా మట్టుకైతే … Read more