Neetho Unte Jeevitham Song Lyrics
Neetho Unte Jeevitham Song Lyrics Telugu నీతో ఉంటే జీవితం – వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం – బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము… (2) నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేనేలేను నిను విడిచిన క్షణమే – ఒక యుగమై గడిచే నా జీవితము చెదరిన నా … Read more