Neetho Unte Jeevitham Song Lyrics Telugu
నీతో ఉంటే జీవితం – వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం – బాటేదైన పువ్వుల కుసుమం (2)
నువ్వే నా ప్రాణాధారము
నువ్వే నా జీవాధారము… (2)
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నువ్వే లేకపోతే నేను ఊహించలేను
నువ్వే లేకపోతే నేను లేనేలేను
నిను విడిచిన క్షణమే – ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే – నిను వెతికే నీ తోడు కోసం (2)
తూహీ మేరే జీవన్ యేషూ – తూహీ హే ప్రభూ
తూహీ మేరే మన్ మే యేషూ – కోయి నే ప్రభూ (2)
తేరే బిన్ మే తో జీనా సబర్నా ముష్కిల్ హే యారో
తేరే బిన్ మే గుజర్నా బితాన యా మున్ కిన్ ప్యారో (2)
తూహీ మేర ప్రాణాధార్ హే
తూహీ మేర జీవాధార్ హే (2)
నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము
నిను విడువను దేవా – నా ప్రభువా నా ప్రాణనాధ
నీ చేతితో మలచి – నను విరచి సరిచేయు నాధ (2)
Neetho Unte Jeevitham Song Lyrics English
Neetho unte jeevitham – vedhanaina rangula payanam
Neetho unte jeevitham – baatedaina puvvula kusumam (2)
Nuvve naa praanadhaaramu
Nuvve naa jeevaadhaaramu… (2)
Nuvve llekapothe naa jeevinchaalen u
Nuvve llekapothe naa brathukalen u
Nuvve llekapothe naa oohinchaalen u
Nuvve llekapothe naa lenaelenu
Ninu vidichina kshaname – oka yugamai gadiche naa jeevithamu
Chedarina naa brathuke – ninu vetike nee thodu kosam (2)
Tu hi mere jeevan Yeshu – tu hi hai Prabhu
Tu hi mere man mein Yeshu – koyi na Prabhu (2)
Tere bin main to jeena sab se mushkil hai yaaro
Tere bin main gujarna bitaan ya mun kin pyaro (2)
Tu hi mer pranaadhaar hai
Tu hi mer jeevaadhaar hai (2)
Neetho naanu jeevistaane kalakaalamu
Ninne naanu preemistaane chirakaalamu
Lokamlo naanennó vetikaantha shunyamu
Chivariki nuvve nilichaave sadaakaalamu
Ninu viduvan u deva – naa prabhuva naa praananaadha
Nee chethitho malachi – nanu virachi saricheyu naadha (2)
Theme
Neetho Unthe Jeevitham is a soul-stirring Telugu Christian devotional song that beautifully portrays life as a vibrant journey of pain and joy when walked with Jesus. This heartfelt hymn declares Jesus as the very breath and sustenance of the soul without Him, existence feels impossible, like an endless age of longing. Blending Telugu lyrics with touching Hindi lines like “తూహీ మేరే జీవన్ యేషూ” (Tu hi mere jeevan Yeshu), it expresses unwavering love and commitment to the Lord forever. Sing along and let this melody remind you: with Him, life blooms eternally!