నీ ఉదయ కాంతిలో నే నడచివెళ్ళెద || Nee Udayakanthilo Song Lyrics
Nee Udayakanthilo Song Lyrics Telugu నీ ఉదయ కాంతిలో -నే నడచివెళ్ళెద నీ అడుగు జాడలే నే అనుసరించెద నదివలె నీ సమాధానము -విడిచిపోని సహవాసము నా తోడుగా ఉంచావయ్యా -నా తండ్రివై నా యేసయ్య 1.నీ వాక్యపు వెలుగులో -నా స్థితిని చూచితి నా భారము, నా భయమును, తొలగించి దరి చేరితివి చీకటిలోనుండి ఆశ్చర్యమైన – నీ వెలుగుకు పిలచిన దేవా నా రక్షణ దీపం వెలిగించినావే – నీ మహిమకై ప్రకాశించెద … Read more