Nee Udayakanthilo Song Lyrics Telugu
నీ ఉదయ కాంతిలో -నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే నే అనుసరించెద
నదివలె నీ సమాధానము -విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా -నా తండ్రివై నా యేసయ్య
1.నీ వాక్యపు వెలుగులో -నా స్థితిని చూచితి
నా భారము, నా భయమును, తొలగించి దరి చేరితివి
చీకటిలోనుండి ఆశ్చర్యమైన – నీ వెలుగుకు పిలచిన దేవా
నా రక్షణ దీపం వెలిగించినావే – నీ మహిమకై ప్రకాశించెద
2.ఏ జలమైనా ఏ జ్వాలైనా – నే భయముచెందను
విశ్వాసమే నా బలం – నీతోనే విజయము
నను మరువని నీ ప్రేమ, విడువని నీ కృపకు, మరి ఏదీ సాటిరాదయా
ఆ ప్రేమను తలచి, నీలోనే నిలచి, నీ కృపలో సాగెదనయ్యా
Nee Udayakanthilo Song Lyrics English
nee udaya kaanthilo – ne nadachi vellleda
nee adugu jaadaley ne anusarincheda
nadivale nee samaadhanamu – vidichiponi sahavaasamu
naa toduga unchaavayya – naa tandrivai naa yesayya
nee vaakyapu velugulo – naa sthitini choochiti
naa bhaaramu, naa bhayamu, tholaginchi dari cherchitivi
cheekatilonundi aascharyamainaa – nee veluguku pilachina deva
naa rakshana deepam veliginchinaave – nee mahimakai prakaashincheda
e jalanaina e jwaalaina – ne bhayamuchendanu
vishvasame naa balam – neetho ne vijayamu
nanu maruvani nee prema, viduvani nee krupa ku, mari yedhee saathir aadaya
aa premanu talachi, neelone nilachi, nee krupalo saagedanayya