నీ సన్నిధి కోరునట్టి || Nee Sannidhi Korunatti Lyrics

Nee Sannidhi Korunatti Lyrics

Nee Sannidhi Korunatti Lyrics Telugu  నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు నీ సన్నిధి కల్గియున్న ఆ నరుడే ధన్యుడు పాపములను పడగొట్టును – నీ పాద సన్నిధి శాపములను హరించును – శక్తి గల్గిన సన్నిధి చిక్కులను విడగొట్టును – నీ పాద సన్నిధి చింతలను దీర్చునది – చిత్రమైన సన్నిధి వ్యాధులను పోగొట్టును – నీ పాదసన్నిధి బాధలను బాపి తుదకు – మోదమిచ్చు సన్నిధి రణములను రద్దుపరచు – నీ పాదసన్నిధి … Read more