నీ నీడలో నన్ను నడిపించు యేసయ్య || Nee Needalo Nannu Nadipinchu Lyrics

Nee Needalo Nannu Nadipinchu Lyrics

Nee Needalo Nannu Nadipinchu Lyrics Telugu నీ నీడలో నన్ను నడిపించు యేసయ్య నీ సాక్షిగా నన్ను బ్రతికించుమయ్య “2” నా జీవము నీ సేవలో సేదతీరుచున్నది నా ప్రాణము నీకోసమే ఎదురుచూచుచున్నది దేవా రావా.. నాలో నివసింపవా “2” “నీ నీడలో “ నీ రూపములోనే నను సృజియించావు జీవాయువు ఊది నను బ్రతికించావు”2″ నీ రెక్కల నీడలోనే నన్ను కాపాడినావు నా కోసం మరణించి నన్ను రక్షించావు “దేవా” నీ నీడలో “ … Read more