నీ ముఖము మనోహరము || Nee Mukhamu Manoharamu Lyrics

Nee Mukhamu Manoharamu Lyrics

Nee Mukhamu Manoharamu Lyrics Telugu నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా – మనగలనా నిను వీడి క్షణమైన 1. నీవే నాతోడువై నీవే నాజీవమై – నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై అణువణువున నీకృప నిక్షిప్తమై – నను ఎన్నడు వీడని అనుబంధమై “యేసయ్య” 2. నీవే నా శైలమై నీవే నాశృంగమై – నా విజయానికే నీవు భుజబలమై … Read more