నీ కృప లేనిచో ఒక క్షణమైనను || Nee Krupa Lenicho Lyrics
Nee Krupa Lenicho Lyrics Telugu నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువ జాలనో ప్రభు “2” ప్రతిక్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా “2” ఈ ఊపిరి నీదేనైయ్య నీవిచ్చిన దానం నాకు నా ఆశ నీవెనైయ్య నా జీవితమంతా నీవే “2” నిన్ను నే మరతునా మరువనో ప్రభు నిన్ను నే విడుదునా విడువనో ప్రభు “2” నా ఐశ్వర్యమంత నీవే ఉంచినావు నీ దయ నాపై నీ దయ లేనిచో … Read more