నా యేసు రాజ్యము || Na Yesu Rajyamu Song Lyrics || Joshua Gariki
Na Yesu Rajyamu Song Lyrics Telugu నా యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసింతును (2) సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు|| అవినీతియే ఉండని రాజ్యము ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2) ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు|| హల్లెలూయా … Read more