నా యేసు రాజ్యము || Na Yesu Rajyamu Song Lyrics || Joshua Gariki

By holyspiritmelodies@gmail.com

Published On:

Na Yesu Rajyamu Song Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Na Yesu Rajyamu Song Lyrics Telugu

నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
అందులో నేను నివసింతును (2)
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2)

||నా యేసు||

అవినీతియే ఉండని రాజ్యము
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2)

||నా యేసు||

హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2)

||నా యేసు||

 

Na Yesu Rajyamu Song Lyrics English

Na Yesu rajyamu andamaina rajyamu
Andulo nenu nivasintunu (2)
Soorya chandrulu akkara leni rajyamu
Prabhu Kreestu velugai unna rajyamu (2)

||Na Yesu||

Avineetiye undani rajyamu
Aakali dappikalu leni nitya rajyamu (2)
Ika karuva kashtam vyaadhi baadha leni rajyamu
Ika lancham mosamu moha dwesham leni rajyamu (2)

||Na Yesu||

Hallelujah stutulu unna rajyamu
Yesu sarvadhipati ayina sathya rajyamu (2)
Prema shaanti samaadhaanam nityam unna rajyamu
Neeti nyaayamu dharmam santosham unna rajyamu (2)

||Na Yesu||

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment