నా వేదనలో నా బాధలో || Na Vedanalo Na Badhalo Lyrics
Na Vedanalo Na Badhalo Lyrics Telugu నా వేదనలో నా బాధలో- నే కృంగిన వేళలో నా తోడై యున్నావు”2″ నన్ను నడిపించు నా యేసయ్య – నాకు తోడైయుండు నా ప్రభువా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా…. “నా వేదనలో” 1. నా అన్నవారే నను మరిచారయ్యా – అయినవారే నన్ను అపహసించినారయ్యా నా కన్నవారిని నే కోల్పోయినా – నా స్వంతజనులే నన్ను నిందించినా…. కన్నీటిని తుడిచి కౌగలించినావూ – కృపచూపి నన్ను … Read more