మార్పు చెందవా నీవు మార్పు చెందవా || Marpuchendhava Neevu Marpu Chendhava Lyrics

Marpuchendhava Neevu Marpu Chendhava Lyrics

Marpuchendhava Neevu Marpu Chendhava Lyrics Telugu మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా….ఆ నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇదియేనని యెరిగి మారు మనసును పొందవా…. మారు మనసును పొందవా 1.ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై(పర)లోకంలో తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా॥2॥ ॥మార్పు చెందవా॥ 2.దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు … Read more