లెమ్ము తేజరిల్లుము నీకు || Lemmu Tejarillumu Neeku Lyrics

Lemmu Tejarillumu Neeku Lyrics

Lemmu Tejarillumu Neeku Lyrics Telugu పల్లవి: లెమ్ము తేజరిల్లుము నీకు – వెలుగు వచ్చి యున్నది అను పల్లవి: యెహోవా మహిమ నీపై – ప్రకాశముగా నుదయించె 1. జనములు నీదు వెలుగునకు – పరుగెత్తి వచ్చెదరు రాజులు నీదు ఉదయ – కాంతికి వచ్చెదరు 2. సముద్ర వ్యాపారము – నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము – నీ యొద్దకు వచ్చును 3. దేవదారు సరళగొంజి – చెట్లు నా ఆలయమునకు తేబడును … Read more