లాలి లాలి అంటూ పాటలు పాడాలి || Laali Paatalu paadali Lyrics

Laali Paatalu paadali Lyrics

Laali Paatalu paadali Lyrics Telugu లాలి లాలి అంటూ పాటలు పాడాలి ఆ దేవుని కార్యములు సాక్ష్యము చెప్పాలి (2) ఈ గర్భఫలము ఆ దేవుని వరము మా సంతానము తనకే అంకితము (2) || లాలి లాలి || చరణం 1 ఆనాడు హన్నా ప్రార్థన విన్నవాడు మాపై కూడా కృపను కురిపించినాడు (2) సమూయేలుగా మా సంతానమును పెంచాలి (2) ఎస్తేరు రూతులుగా వెలుగులో నడవాలి (2) || లాలి లాలి || … Read more