Laali Paatalu paadali Lyrics Telugu
లాలి లాలి అంటూ పాటలు పాడాలి
ఆ దేవుని కార్యములు సాక్ష్యము చెప్పాలి (2)
ఈ గర్భఫలము ఆ దేవుని వరము
మా సంతానము తనకే అంకితము (2)
|| లాలి లాలి ||
చరణం 1
ఆనాడు హన్నా ప్రార్థన విన్నవాడు
మాపై కూడా కృపను కురిపించినాడు (2)
సమూయేలుగా మా సంతానమును పెంచాలి (2)
ఎస్తేరు రూతులుగా వెలుగులో నడవాలి (2)
|| లాలి లాలి ||
చరణం 2
ప్రతి ఆపద నుండి యేసును కాచిన దేవుడు
నిను కూడా నిత్యము నడిపించును గాక (2)
పౌలు మాదిరి ప్రభు కొరకు పరుగెత్తాలి (2)
విశ్వాసములో ప్రభు మెప్పును నువ్వు పొందాలి (2)
|| లాలి లాలి ||
Laali Paatalu paadali Lyrics English
Laali laali antuu paatalu paadali
Aa devuni kaaryamulu saakshyamu cheppaali (2)
Ee garbha phalamu aa devuni varamu
Maa santaanu tanake ankitamu (2)
|| Laali laali ||
1
Aanaadu hanna praarthana vinnavaadu
Maapai koodaa kripanu kuripinchinaadu (2)
Samuyeelugaa maa santaanamu penchaali (2)
Estheeru rootulugaa velugulo nadavaali (2)
|| Laali laali ||
2
Prati aapada nundi yesunu kaachina devudu
Ninu koodaa nityamu nadipinchu nuga (2)
Paulu maadiri prabhu koraku parugettali (2)
Vishwaasamulo prabhu meppunu nuvvu pondali (2)
|| Laali laali ||