కృతజ్ఞతతో స్తుతి పాడెద || Kruthagnathatho Sthuthi Paadeda lyrics
Kruthagnathatho Sthuthi Paadeda lyrics Telugu కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసు నాథా నాకై నీవు చేసిన మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు (2) అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా (2) నా ఊహలకంటెను అధికముగా దయచేయు ప్రేమామయా (2) ||కృతజ్ఞతతో|| నిజ రక్షకుడు యేసు క్రీస్తని విశ్వసించెద అను నిత్యము (2) నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు … Read more