కృపగల దేవుడవు || Krupagala Devudavu Song Lyrics

Krupagala Devudavu Song Lyrics

Krupagala Devudavu Song Lyrics Telugu కృపగల దేవుడవు నీ కృపలో కాపాడావు దయగల దేవుడవు నీ దయ నాపై చూపావు (2) గడచినా కాలమంతా నీవిచ్చినా బహుమానమే నేనున్నా ఈ క్షణం కేవలం నీ కృపే యేసు నా వెంటే ఉన్నావు యేసు నాకు తోడైయున్నావు (2) 1 చరణం: ఏ అపాయము నన్ను సమీపించక ఏ కీడు నా దరికి చేరక (2) ఆపదలో నుండి విడిపించావు అనుదినము నన్ను కృపతో కాచావు (2) … Read more