కొనియాడి పాడి కీర్తించి || Koniyadi Paadi Keerthinchi Lyrics
Koniyadi Paadi Keerthinchi Lyrics Telugu కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా పరిశుద్ధుడవు నీతిమంతుడవు పాపపు వస్త్రము మార్చిన దేవ ప్రాపుగ రక్షణ వస్త్రమిచ్చితివి పొగడెద నిన్ను ధవళవర్ణుడా తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి బంగారు సాంబ్రాణి బోళము తెలుపబడెను నీ ఘనవిజయము భరియించెద నిన్ను రత్నవర్ణుడా గుర్తించెద నిన్ను ఘనముగా నేను ఘనుడా నాకు ప్రభుడవు నీవే పదివేలలో నా ప్రియుడగు ప్రభువా పరికించి నిన్ను పాడి స్తుతించెద ఆరాధించెద ప్రభువా … Read more