కొనియాడ తరమే నిన్ను || Koniyaada Tharame Ninnu Lyrics
Koniyaada Tharame Ninnu Lyrics Telugu కొనియాడ తరమే నిన్ను – కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ – కొనియాడ తరమే నిన్ను తనరారు దినకరు – బెను తారలను మించు (2) ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ|| కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2) నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ|| సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2) … Read more