జీవితాంతము వరకు నీకే || Jeevithanthaamu Varaku Neeke Lyrics

Jeevithanthaamu Varaku Neeke Lyrics

Jeevithanthaamu Varaku Neeke Lyrics పల్లవి: జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాం|| చరణం 1: ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాం|| చరణం 2: అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం|| చరణం 3: నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను శత్రువగు … Read more