జీవితాంతము వరకు నీకే || Jeevithanthaamu Varaku Neeke Lyrics

WhatsApp Group Join Now

Jeevithanthaamu Varaku Neeke Lyrics

పల్లవి: జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని
నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా

||జీవితాం||

చరణం 1: ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన
అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా

||జీవితాం||

చరణం 2: అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె
తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా

||జీవితాం||

చరణం 3: నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను
శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా

||జీవితాం||

చరణం 4: నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్
చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా

||జీవితాం||

చరణం 5: మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే
ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా

||జీవితాం||

చరణం 6: పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక
ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా

||జీవితాం||

Jeevithanthaamu Varaku Neeke Lyrics English 

Pallavi: Jeevithanthaamu varaku neeke seva salpudunantini
Neevu naatho nundi dhairyamu nicchi nadupumu rakshakaa

||Jeevithaam||

Charanam 1: Enni yaatankambulunnanu enni bhaayamulu kalgina
Anni povunu neevu naakada unnu nijamidi rakshakaa

||Jeevithaam||

Charanam 2: Anni vaelachala neevu centhane yunna yenu bhavameeyave
Tinnagaa nee maargamanduna poinadacheda rakshakaa

||Jeevithaam||

Charanam 3: Naetramulu mirumitlu golipedhi chitra drishyamulanunnaanu
Shatruvagu Saataanu gelvanu chaalu nee krupa rakshakaa

||Jeevithaam||

Charanam 4: Naadu hridayamunandhu velupata naavarinchina shatru lan
Chedara gottumu roopu maapumu shreeghramuga na rakshakaa

||Jeevithaam||

Charanam 5: Mahimalo neevundu chotiki mammu cherchedhanantive
Ihamu daatinadaaka ninnu veedanantini rakshakaa

||Jeevithaam||

Charanam 6: Paapa maargamu dariki boovaka paa tha yashalu goraka
Epuḍu ninne venbadhipaga krupa nosangu mu rakshakaa

||Jeevithaam||

Leave a Comment