జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి || Jananee Mariyamma Song Lyrics
Jananee Mariyamma Song Lyrics Telugu జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి ||2|| ప్రేమ రూపాన వెలసిన ఓదివ్యమాత ||2|| వందనం వందనం మా మరియమ్మ ||2|| ||జననీ|| 1 యేబది మూడు పూసలు మీ ప్రేమను చాటుచున్నవి తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి ||2|| ఓ….ఓ…..ఓ…….ఓ….. ||2|| జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మా ||2|| లోకరక్షకుని తల్లి ||వ|| 2. తండ్రి చెంతకు మార్గదర్శివి అయితివమ్మా దేవాది దేవుడనే మాకందించితివమ్మా||2|| ఓ…….ఓ….ఓ…….ఓ……. … Read more