జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి || Jananee Mariyamma Song Lyrics

Jananee Mariyamma Song Lyrics

Jananee Mariyamma Song Lyrics Telugu జననీ మరియమ్మా ప్రేమ కలిగిన తల్లి ||2||  ప్రేమ రూపాన వెలసిన ఓదివ్యమాత ||2||  వందనం వందనం మా మరియమ్మ ||2|| ||జననీ||  1 యేబది మూడు పూసలు మీ ప్రేమను చాటుచున్నవి  తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి ||2||  ఓ….ఓ…..ఓ…….ఓ….. ||2|| జపమాల మాత రూపంలో  వెలసిన మరియమ్మా ||2||  లోకరక్షకుని తల్లి ||వ||  2. తండ్రి చెంతకు మార్గదర్శివి అయితివమ్మా  దేవాది దేవుడనే మాకందించితివమ్మా||2||  ఓ…….ఓ….ఓ…….ఓ……. … Read more