ఇశ్రాయేలు సైన్యమునకు || Israyelu Sainyamulaku Mundu Lyrics

Israyelu Sainyamulaku Mundu Lyrics

Israyelu Sainyamulaku Mundu Lyrics Telugu ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా (2) నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపింపుమా (2) ||ఇశ్రాయేలు||  సొలొమోను దేవాలయములో నీదు మేఘము రాగానే (2) యాజకులు నీ తేజో మహిమకు నిలువలేక పోయిరి (2) ||ఇశ్రాయేలు||  పూర్వము ప్రవక్తలలో నరుల రక్షణ ప్రకటించి (2) నన్ను వెదకిన వారికి నే దొరికితి నంటిని (2) ||ఇశ్రాయేలు||  నరుల యందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలు పరచి … Read more