హేతువేమి లేకుండా స్వార్థమేమి లేకుండా || Hethuvemi Lekunda Song Lyrics

హేతువేమి లేకుండా లిరిక్స్

Hethuvemi Lekunda Song Lyrics Telugu హేతువేమి లేకుండా స్వార్థమేమి లేకుండా నన్ను ఎన్నుకున్న ఏసయ్యా ఏముంది నాలో ఏసయ్యా చెడియున్న బ్రతుకే నాదయ్యా “2” యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా 2″ (హేతువేమి లేకుండ) 1. కలిమి లేమి నీ వశము నీ కార్యములు ఇహపరము నీవు నా ప్రాణము నీవు నా ధ్యానము. 2″ ప్రేమకు రూపం నీ రూపము “2” (యేసయ్యా) 2. పాపములోనే తిరిగితిని నా పాపములు విడిచితిని … Read more