గాఢాంధకారములో నే నడచిన వేళలలో || Gaadhaandhakaaramulo Ne Nadachina Velalo Lyrics

Gaadhaandhakaaramulo Ne Nadachina Velalo Lyrics

Gaadhaandhakaaramulo Ne Nadachina Velalo Lyrics Telugu గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటిపాపవలె నన్ను కునుకక కాపాడును ప్రభువైన యేసునకు జీవితమంతా పాడుదన్‌ జడియను బెదరను నా యేసు నాతోనుండగ 1. మరణంపు లోయలలో – నే నడచిన వేళలలో నీ దుడ్డుకర్రయు నీ దండమాదరించును నా గిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను జడియను బెదరను నా యేసు నాతోనుండగ 2. అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగ ప్రభుయేసు కృప నన్ను విడువక కాపాడును … Read more