గాఢాంధకారములో నే నడచిన వేళలలో || Gaadhaandhakaaramulo Ne Nadachina Velalo Lyrics

WhatsApp Group Join Now

Gaadhaandhakaaramulo Ne Nadachina Velalo Lyrics Telugu

గాఢాంధకారములో నే నడచిన వేళలలో

కంటిపాపవలె నన్ను కునుకక కాపాడును

ప్రభువైన యేసునకు జీవితమంతా పాడుదన్‌

జడియను బెదరను నా యేసు నాతోనుండగ

1. మరణంపు లోయలలో – నే నడచిన వేళలలో

నీ దుడ్డుకర్రయు నీ దండమాదరించును

నా గిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను

జడియను బెదరను నా యేసు నాతోనుండగ

2. అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగ

ప్రభుయేసు కృప నన్ను విడువక కాపాడును

అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును

జడియను బెదరను నా యేసు నాతోనుండగ

3. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను

నీ క్రుప నను విడువదు నీ నిబంధన తొలగదు

నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును

జడియను బెదరను నా యేసు నాతో నుండగా

 

Gaadhaandhakaaramulo Ne Nadachina Velalo Lyrics English

Gadhandhakaaramulo ne nadachina velalalo
Kantipaapavale nannu kunuka kaapadunu

Prabhuvaina Yesunaku jeevitamanta paadudan
Jadiyanu bedaranu naa Yesu naathonundaga

Maranampu loyalalo ne nadachina velalalo
Nee duddukarra yu nee dandamaadarinchunu
Naa ginne porluchunnadi shuddhaathmato nimpenu
Jadiyanu bedaranu naa Yesu naathonundaga

Alalato kottabadina naa naavalo neenundaga
Prabhu Yesu krupa nannu viduvaka kaapadunu
Abhayamichchi nannu addariki cherchunu
Jadiyanu bedaranu naa Yesu naathonundaga

Parvatamulu tholaginu mettal tattarilinu
Nee krupa nannu viduvadu nee nibandhana tholagadu
Nee nitya samaadhanattho nannu nadipinchunu
Jadiyanu bedaranu naa Yesu naathonundaga

Leave a Comment