ఎరుగని రీతిగా నన్ను రక్షించే || Erugani Reetiga Nannu Song Lyrics

Erugani Reetiga Nannu Song Lyrics

Erugani Reetiga Nannu Song Lyrics Telugu ఎరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా (2) ఇంతవరకు కాచేనే….చెంతనుండి నీ కృప అంతము వరకు నడిపించునే…. అంతే లేని నీ కృపా కృప కృప కృపా ఆ..ఆ..ఆ.. యేసు నీ కృపా(2) గల గల పారె సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా(2) శిలానైనా హృది కరిగించేనే…(2) వెలయే లేని నీ కృపా(2) //కృప కృప// పావనమైన జీవన యాత్రలో క్షేమము నిచ్చె నీ కృపా … Read more