ఎంతదూరము మోయించెదరు || Entha Dooramu Moyinchedharu Lyrics

Entha Dooramu Moyinchedharu Lyrics

Entha Dooramu Moyinchedharu Lyrics Telugu ఎంతదూరము మోయించెదరు – యేసుకింత సిలువ నెత్తి – సుంతైన దయలేక ||ఎంత||   1. ఒంటిగా ప్రార్థించి – ఉపవాసము చేసి కంట నిదురలేక కలత చెందిన ప్రభుని ||ఎంత|| 2. సొమ్ము నాశించి గురు – నమ్ముకొన్న యూదా నమ్మించి మీకిచ్చె – నిమ్మానుయేలును ||ఎంత|| 3. కరములు జోడించి-కడకు గెత్సెమనెలో పరమ తండ్రీ వేడె నిరపరాధుని బట్టి ||ఎంత|| 4. పిరికి పిలాతుని-యదరించి బెదరించి యెరూష … Read more