ఎంతదూరము మోయించెదరు || Entha Dooramu Moyinchedharu Lyrics

Entha Dooramu Moyinchedharu Lyrics

Entha Dooramu Moyinchedharu Lyrics Telugu ఎంతదూరము మోయించెదరు – యేసుకింత సిలువ నెత్తి – సుంతైన దయలేక ||ఎంత||   1. ఒంటిగా ప్రార్థించి – ఉపవాసము చేసి కంట నిదురలేక కలత చెందిన ప్రభుని ||ఎంత|| 2. సొమ్ము నాశించి గురు – నమ్ముకొన్న యూదా నమ్మించి మీకిచ్చె – నిమ్మానుయేలును ||ఎంత|| 3. కరములు జోడించి-కడకు గెత్సెమనెలో పరమ తండ్రీ వేడె నిరపరాధుని బట్టి ||ఎంత|| 4. పిరికి పిలాతుని-యదరించి బెదరించి యెరూష … Read more

సిలువలో సాగింది యాత్ర Siluvalo Saagindi Yaathra Lyrics

Siluvalo Saagindi Yaathra Lyrics

Siluvalo Saagindi Yaathra Telugu Lyrics సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) గేలి చేసినారు … Read more